క్రిమినల్ చిత్రంలో అద్భుతమైన పాట ....తెలుసా మనసా ...ఎన్ని తరాలైన అందరికీ నచ్చే పాట ఇది.
చిత్రం:క్రిమినల్ , సాహిత్యం:సిరివెన్నెల ,సంగీతం:యం.యం.కీరవాణి. గానం:ఎస్.పి.బాలు,చిత్ర.
పల్లవి: తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
చరణం 1:
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
చరణం 1:
ప్రతి క్షణం నా కళ్ళల్లో నిలిచే నీ రూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపే నీ స్నేహం
ఉపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు వుంటాను నీ ప్రేమ సాక్షిగా
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
darling every breath you take
every move you make
i will be there
what would i do without you
i want to love you
forever and ever and ever
చరణం 2 : యెన్నడూ తీరిపోని ఋణముగా వుండిపో
చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా
బ్రతుకులో అడుగడుగునా నడిపే నీ స్నేహం
ఉపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు వుంటాను నీ ప్రేమ సాక్షిగా
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
darling every breath you take
every move you make
i will be there
what would i do without you
i want to love you
forever and ever and ever
చరణం 2 : యెన్నడూ తీరిపోని ఋణముగా వుండిపో
చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో.....
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో.....
ఈ పాటలో సాహిత్యం యెంత బాగుంటుందో పాట తీసిన విధానం కూడా అంతే అందంగా ఉంటుంది....ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చిన సిరివెన్నెల గారికి దానికి ఇంకా అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన కీరవాణి గారికి హేట్సాఫ్...........