రెహమాన్ కూర్చిన ముత్యాల స్వరాలలో ఈ పాట కూడా ఒకటి..అద్భుతమైన పాట...
చిత్రం:నువ్వు నేను ప్రేమ ,, సంగీతం:రెహమాన్ , సాహిత్యం:స్వర్గీయ వేటూరి సుందర రామమూర్తి , పాడినవారు: నరేష్ అయ్యర్,శ్రేయా ఘోషల్.
ప్రేమించే ప్రేమవా ... ఊరించే ఊహవా ...
ప్రేమించే ప్రేమవా ... పువ్వల్లె పుష్పించే
నే ... నేనా .. అడిగా నన్ను నేనే
నే ... నీవే హృదయం అన్నదే ..
ప్రేమించే నా ప్రేమవా ... ఊరించే ఊహవా ..
ప్రేమించే ప్రేమవా .. పువ్వల్లె పుష్పించే
రంగు ... రంగోలి ...గోరింటే నువ్వు పెట్టే
రంగే పెట్టిన రేఖలు విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ ...

రంగే పెట్టిన రేకలు విరిసి సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల కన్నులు ...
పువ్వైనా పూస్తున్నా... నీ పరువంగానే పుడతా
మధుమాసపు మాలల మంటలు రగిలించే వుసురై ..
నీవే నా మదిలో ఆడ .. నేనే నీ నటనై రాగా
నా నాడుల్ల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందేమో ...
తోడే దొరకని నాడు విల విల లాడే వొంటరి వీనం

నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా
తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా .
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా ....
నీవే సంద్రము చేరే గల గల పారే నది తెలుసా .....

ప్రేమించే .........ప్రేమించే ప్రేమవా ... ఊరించే ఊహవా ...
ప్రేమించే ప్రేమవా ... పువ్వల్లె పువ్వల్లే..............
రంగు ...రంగోలి ..గోరింటే నువ్వు పెట్టే ---(5 )
రంగే పెట్టిన రేకలు విరిసి సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల కన్నులు ...--(5 )

This one is my favorite too! :)
ReplyDeletethnk u madhuravani garu...im very very happy dat u hav seen my blog and commented...may b u r the first one to comnt...thnq..and u made me free of my lazy ness in posting...hm..thnx...ill soon b posting more good songs...
ReplyDelete