మనం పాటల్ని వింటూ ఉంటాం కాని ఆ పాటల సాహిత్యం కోసం ఒక్కోసారి అన్వేషించి దొరక్క పాట పడుకోవటం లో ఇబ్బంది పడుతుంటాం కదా...నేను ఈ బ్లాగు మొదలుపెట్టడానికి అదే కారణం.నా మొదటి పాట ఒక ఆవేదనా గీతం తో మొదలు పెడతాను......ఈ పాట శివ 2006 చిత్రం లోనిది...దర్శకత్వం:రామ్ గోపాల్ వర్మ,సంగీతం:ఇళయరాజా,గీత కర్త: సిరివెన్నల సీతారామశాస్త్రి.
గమనిక:తప్పులు ఉన్న యెడల పెద్ద మనసు తో సర్దుకుని ముందుకు పోగలరని ఆశిస్తూ ........మీ రాము..
పల్లవి: ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా......?(2)
ఈ నిజం కోసమా ..ఈ నిజం కోసమా కలలు కన్నావు నా దేశమా......
రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా..
ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా....
చరణం 1:
ఎన్నాళ్ళైనా చలనమె లేని రాతిరధం పై ప్రయాణమా...
కావాలన్నా కాంతే రాని కారడెవే నీకు గమ్యమా......?
అర్ధరాత్రి వేళలో అలికిడే స్వతంత్రమా.... ?
నిద్ర చెడిన కళ్ళలో ఎర్రదనమే ఉదయమా....?
రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా.......
ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా.......?
చరణం 2 :
కాసే కంచే మేస్తూ ఉంటె చేనుకి ఏదింక రక్షణ.....?
వేకువతోనే చీకటి పడితే పయనం అడుగైన సాగునా..... ?
బానిసత్వ భావనా మనసులోనే మిగిలినా
శాంతి జాడ దొరుకునా యెంత సెపి వెతికినా .....?

రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా..........
శివ 2006 పాటలు అద్బుతంగా ఇచ్చారు ఇళయరాజా....ఒకసారి మీకు కుదిరితే వినండి..........ధన్యవాదాలు...

ఈ సినిమాలో "అడగనిదే చెప్పేది ఎలా, మనసా అడగవా" పాటలు చాలా నచ్చుతాయి నాకు. :)
ReplyDeletenaku chala chala istam aa songs anni...moodu songs vuntai.....superb...adaganidey cheppedi yela,manasa adagava,ye oohalono telanemo...ee mudu chala baguntai.....
ReplyDelete