ఈరోజు బ్లాగులో నేను పెట్టబోయే పాట తొలిప్రేమ లోనిది.గగనానికి ఉదయం ఒకటే అని మొదలయ్యే ఈ విరహగీతం ఎంతో మంది మది దోచుకుంది.
దర్శకత్వం:కరుణాకరన్, సంగీతం:దేవా, సాహిత్యం:సిరివెన్నెల,భువన చంద్ర.(మొత్తం చిత్రానికి)
పల్లవి:
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ...ఒకటే....
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల ప్రణయం మనమై
ప్రతిజన్మలో కలిశాం మనమే.....మనమే...
జన్మించలేదా నీవు నాకోసమే...
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే.......
ప్రేమా...................... ప్రేమా ......................
చరణం 1 :
నీ కన్నుల్లో కలలు అడుగు ఇతడు ఎవరనీ...
నీ గుండెల్లో పెరిగే లయనే బదులు అడగని...
నిదురించు యవ్వనం లో పొద్దుపొడుపై
కదిలించ లేదా నేనే మేలుకొలుపై.....
గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా.....
పరదాల మంచుపొరలో నేను చేరా..
గగనానికి..........................ఒకటే....
చరణం 2 :
నా ఊహల్లో కదిలే కలలే ఎదుట పడినవి....
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుటపడినవి....
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ...
మమతన్న అమృతంలో మునిగిపోనీ.....
మనవైన ఈ క్షణాలే అక్షరాలై .....
తుది లేని ప్రేమకధలా మిగిలిపోనీ.......
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ...ఒకటే....
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల ప్రణయం మనమై
ప్రతిజన్మలో కలిశాం మనమే.....మనమే...
జన్మించలేదా నీవు నాకోసమే...
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే.......
ప్రేమా...................... ప్రేమా ....................( 6 )
దర్శకత్వం:కరుణాకరన్, సంగీతం:దేవా, సాహిత్యం:సిరివెన్నెల,భువన చంద్ర.(మొత్తం చిత్రానికి)
పల్లవి:
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ...ఒకటే....
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల ప్రణయం మనమై
ప్రతిజన్మలో కలిశాం మనమే.....మనమే...
జన్మించలేదా నీవు నాకోసమే...
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే.......
ప్రేమా...................... ప్రేమా ......................
చరణం 1 :
నీ కన్నుల్లో కలలు అడుగు ఇతడు ఎవరనీ...
నీ గుండెల్లో పెరిగే లయనే బదులు అడగని...
నిదురించు యవ్వనం లో పొద్దుపొడుపై
కదిలించ లేదా నేనే మేలుకొలుపై.....
గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా.....
పరదాల మంచుపొరలో నేను చేరా..
గగనానికి..........................ఒకటే....
చరణం 2 :
నా ఊహల్లో కదిలే కలలే ఎదుట పడినవి....
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుటపడినవి....
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ...
మమతన్న అమృతంలో మునిగిపోనీ.....
మనవైన ఈ క్షణాలే అక్షరాలై .....
తుది లేని ప్రేమకధలా మిగిలిపోనీ.......
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ...ఒకటే....
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల ప్రణయం మనమై
ప్రతిజన్మలో కలిశాం మనమే.....మనమే...
జన్మించలేదా నీవు నాకోసమే...
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే.......
ప్రేమా...................... ప్రేమా ....................( 6 )
No comments:
Post a Comment