చాలా రోజుల తర్వాత మరొక మంచి పాటతో వచ్చాను.సొంతం సినిమా నుంచి తెలుసునా తెలుసునా...
సంగీతం:దేవి శ్రీ ప్రసాద్ గానం:చిత్ర
పల్లవి: తెలుసునా.. తెలుసునా... మనసుకే తొలి కదలిక
అడగనా.. అడగనా... అతడినే మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేకా.....
నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేకా....
ఎలా.... ఎలా.... దాచి ఉంచేది ఎలా... ఎలా... దాన్ని ఆపేది ||తెలుసునా...||
చరణం1: అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది
పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
కొత్త నేస్తం కాదుగా.... ఇంత ఖంగారెందుకో
ఇంత వరకూ లేదుగా.... ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక ||తెలుసునా...||
చరణం౨: గుండె లోతుల్లో ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండిపోయుంది
నిన్న దాకా ఎప్పుడూ... నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడూ... నేను వినలేదే
అలగవే హృదయమా...అనుమతైనా అడగలేదని... ||తెలుసునా...||
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా...........
అద్భుతమైన పాట..చాలామందికి(ముఖ్యంగా అమ్మాయిలకి) జీవితాంతం ఇష్టమైన పాట......చిత్ర గారికి కృతజ్ఞతలు....దేవి శ్రీ ప్రసాద్ కి ధన్యవాదాలు...

No comments:
Post a Comment