ఈరోజు అప్ లోడ్ చెయ్యబోయే పాట "వెంకీ"లో మెలోడి ""అనగనగా కథలా""
సినిమా: వెంకీ గీతరచయిత: సాహితి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ గానం: కార్తీక్,సుమంగళి
పల్లవి: అనగనగా కధలా ఆ నిన్నకి సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా
ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మా ||అనగనగా ||
హేల హేలాల జాబిలి కంట్లో కన్నీళ్ళా
హేల హేలాల వెన్నెల కురవాలా
చరణం 1: హొయ్ బాధలో కన్నులే కందినంత మాత్రాన పోయిన కాలము పొందలేముగా
రేగిన గాయమే ఆరనంత మాత్రాన కాలమే సాగక ఆగిపోదుగా
అరె ఈ నేల ఆకాశం ఉందే మన కోసం
వందేళ్ళ సంతోషం అంతా మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం ||అనగనగా||
చరణం 2: ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా నా యద నీ జతే కోరుతుందిగా
ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడూ నీడగా వెంట ఉండవా ......
హే కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి
కలిపేస్తూ నీచేయి అడుగే చిందెయ్యి
మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కథ కావాలి ||హేలహేలాల||

No comments:
Post a Comment