మూవీ : పోకిరి
గీతరచయిత : కందికొండ
గానం : నీహాల్
సంగీతం : మణిశర్మ
నాకోసమై నువ్వలా కన్నీరులా మారగా....
నాకెందుకో ఉన్నది హాయిగా....
నాకెందుకో ఉన్నది హాయిగా....
||గలగల పారుతున్న గోదారిలా||
చరణం 1: వయ్యారివానలా వాననీటిలా ధారగా....
వర్షించి నేరుగా వాలినావిలా నాపైనా....
మిన్నేటిదారులా వేచినువ్విలా చాటుగా...
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోనా.....
ఈ అల్లరి .... బాగున్నది ||గలగల పారుతున్న గోదారిలా||
Girl i'm watchin' your booty
cos you make me make me feel so naughty
let's go out tonight and party
girl i'm watchin' your veepi
cos to love you forever is my duty
cos you make me make me feel so naughty
let's go out tonight and party
girl i'm watchin' your veepi
cos to love you forever is my duty
so feel it oh my baby......
చరణం 2: చామంతిరూపమా తాళలేవుమా రాకుమా..
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా...
హిందోళరాగమా మేళతాళమా గీతమా...
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా.....
ఈ లాహిరి ... నీ ప్రేమది ||గలగలా పారుతున్న గోదారిలా||
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా...
హిందోళరాగమా మేళతాళమా గీతమా...
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా.....
ఈ లాహిరి ... నీ ప్రేమది ||గలగలా పారుతున్న గోదారిలా||

No comments:
Post a Comment